12, మే 2019, ఆదివారం

మాతృమూర్తి

నా జీవితంలో నేను అపారమైన ప్రేమ, ఆనందం, సుఖం, సురక్షితంగా లోనైన క్షణాలు ఏవంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు సృష్టించిన అతి మధురానుభూతిని పంచిన ఆ క్షణాలు మాత్రమే.
           అమ్మ అనగానే ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం,అలాగే నాకు మాతృమూర్తి అంటే ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన ప్రేమ.
             పురాణాలలో చెప్పుకున్నట్లు దేవుడు సైతం మాతృమూర్తి కడుపున పుట్టాడని,ఎందుకనగా ఒకానొక సమయంలో భగవంతుడినైనా ప్రేమను పంచాలన్నా మిగిలేది మాతృమూర్తి మాత్రమే.
               
             ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అవెంజర్స్ చిత్రంలోని థానోస్ లాంటివైతే,ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడే సూపర్ హీరోస్ "అమ్మ -నాన్న".

             మన జీవితంలో ఏదైనా ఆశించకుండా, మన కోసం ఎవరినైనా ఎదురించే‌,మనల్ని మన కంటే అమితంగా ప్రేమించే ఏకైక స్త్రీ శక్తి "మాతృమూర్తి".

బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అ...