30, ఏప్రిల్ 2019, మంగళవారం

కార్మిక దినోత్సవం

ముందుగా అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. 

         ఎర్రటి ఎండలో  ఎండుతూ‌,చలికి వణుకుతూ,వానలో నానుతూ ఎంతటి కష్టమైన పనైన పరస్పర సహకారంతో సునాయాసంగా మలుచుకొని,తమ చమట చుక్కను చిందిస్తూ నేల తల్లి ఋణాన్ని తీరుస్తున్న కార్మికులకి ఇవే మా వందనాలు.
               నెల మొత్తం ఒళ్ళంతా హూనం అయ్యేలా కష్టపడి పనిచేసి తనకు రావలసిన జీతం తీసుకుని ఇంట్లో ఇవ్వగా ,కష్టాలకు ఏం తెలుసు ధరలు పెరిగాయి కానీ  ఇంకా ఈ కార్మికుడి జీతం ఏమాత్రం పెరగలేదని.
              కుటుంబాలకు,స్నేహితులకు దూరంగా ఉంటూ పని చేస్తున్న ప్రదేశాలలో  మిగతా వారితో సన్నిహితంగా ఉంటూ ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగే శ్రామిక,కార్మిక వర్గాలకు వందనం అభివందనం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అ...